భవిష్యపురాణంలో యేసు ప్రస్తావన! శాలి వాహనుడు యేసు… అంతా భ్రమ


Exposing the Cults

Author Since: Mar 11, 2019

  1. Superb counter 👏👏👏👏👍👍👍👍👍.

    ఆ తప్పుడు బోధను విడిచి పెట్టి పూర్తిగా బైబిల్ పరిధిలోనే బోధించండి.

    వేరే గ్రంధాలలో క్రీస్తు వున్నాడు అని మభ్య పెట్టకండి.

  2. Yento ee gandhara golam Mana maargamulo kuda prajalu ayomayam lo pasipothunnaru, subject baagathelusuku maatadandi yesu Prabhu really god Mana madhyalo saithan galibili chesthundhi daya chesi gamanichali sahodhari,sahodharlu

  3. నవీన్ అన్నయ్య మీరు చెప్పింది వాస్తవం
    సువార్త చెప్తున్న వారు ఇతర మత గ్రంధాలను refer చేసినట్లయితే
    తప్పకుండా బైబిల్ ఔన్నత్యాన్ని తగ్గించిన వారు.

    ఆలోచించండి సహోదరులారా మనిషి ఆలోచన లో నుండి వచ్చిన పుస్తకాలు ముఖ్యమైన వా,
    పరిశుద్ధాత్మ ప్రేరణతో వ్రాయబడిన పరిశుద్ధ గ్రంధం శాశ్వతమైన దా?

  4. నవీన్ సార్ విరి దుర్బొధలు క్రైస్తవంలో వ్యాపించకుండ దేవుని వాక్యముతో చీతక్కొట్టండి

  5. shalemraju gaaru cheppina suvartha vinna vyakthulu. Rakshumpabadi. ……bible loni yesunu aradisthunnaraaaa ledaaa

  6. Naveen kumar gaaru meeru oka vela devuni nijamaina shishyulaithey. Nijangaa meeru manushulanu kadu devvunney santhosha pettalanukuney varaithey. Paul laga. Pillipi 1:17,18 looo cheppinattugaaa eduku cheppalekapothunnaru

  7. Is there jesu in Vedas or not topic is not started Now.i have been hearing since1977 and I heard before our independence also there is controversy on this subject.First of all all Christian educators from our country sit together for discussion.Otherwise Hindus will criticise us and ask that we do not have knowledge pointing us some say Jesus is in Vedas or Jesus is not in Vedas.When truth revealed we have to agree because we may believe something knowingly or unknowingly again we can change our mind that is called knowledge.

  8. I have a doubt..three wise men coming from the east at the time of Jesus..On what basics did they know Jesus would born in Jerusalem..by looking at stars or any scriptures..I don't know that's why I'm asking..

  9. 👌👌👌 అన్న…
    వేదాలు ఎవరివో తెలిసికుడా వేదాలను పట్టుకొని ప్రాకులాడుతున్నారే వీళ్లను ఏమనాలి… సాక్షి వారు చెబుతున్న ఈ సత్యాలను ఓఫిర్, శిష్యబృందాలకు అర్థం అయ్యేలా చేయమని బైబిల్ దేవునికి
    (మన మందరం)ప్రార్థన చేద్దాం.

  10. అద్భుతమైన మరియు సత్యాధారమైన(బైబిల్ ఆధారిత) వివరణ. వందనాలు సహోదరా.

  11. మిగతా దేవుళ్ళ సంగతేంటి మరి భవిష్యపురాణంలో…..వాళ్ళని కూడ దేవుళ్ళని నమ్మలా

  12. యేసు ప్రభువు పరిచర్య చేసే రోజుల్లో ఎందుకని ఈ విషయం చెప్పలేదు❓

  13. Naveen vadde Garu meeru enni aathmalanu Prabhu daggaraku nadipincharu? Asalu suvartha Ela prakatinchali?dayachesi vivarinchagalaru telugulo

  14. బ్రదర్ షాలేమ్ గారు ఆ విధంగా చెప్పడం వలన అన్యులు రక్షింపబడ్డారు .ఇంతకి మీరు ఈ విషయాలు చెప్తుంది క్రైస్తవులకా? అన్యులకా? Reply pls వాటిని విని ఏ క్రైస్తవుడు హిందువు అవ్వలేదు. కేవలం అన్యులే క్రీస్తుని అంగీకరించారు. ఆ సందేశం తప్పు అన్నారు,సరే తప్పే.అలా నిరూపించడం వల్ల ప్రయోజనం ఏమిటి?ఉద్దేశము ఏమిటి? షాలేంరాజు గారిని తప్పుగా చూపించడమా? లేక అన్యులకు ఆసరా ఇవ్వడమా? ,తప్పు అని నిరూపించుటవలన క్రైస్తవులకు ఉపయోగము ఏమిటి?? Pls reply

  15. నవీన్ బ్రదర్ మిరు ఎవరి మెప్పు కోరకు ప్రయస పడుతున్నరు
    మిరు సువర్త చెయ్యాలి కానీ సెవకులను విమర్షస్తున్నరు
    ఇలాంటివి మనుకొండి బ్రదర్ క్రైస్తవైం నవ్వులపలవుతుంది
    మిరే సెవకులను విమర్షస్తే మతొన్మదుల సంగతి ఎంటి
    సెవకులకే సమదనం లెకుంటే
    విశ్వసుల సంగతి ఎంటి
    (బ్రదర్ విమర్ష చెయడం దయ్యం కొణంలో ఒక బగమే )
    అలోచించడి బ్రదర్
    వల్ల నుండి వందలు వెల మంది రక్షణలోకి వచ్చరు
    ప్రభును అరదిస్తున్నరు
    మరి ఇది ఎలా

  16. Dear Sakshi Christian team .
    The work which you people are doing and the research is absolutely worthy in finding the truth .
    And I personally always support your work and I also suggest to many of my friends among Hindus also ..
    But in this process the people who are giving a counter to your posts are gradually developing the dispute ..
    If possible for you .. brother please fight in a way that u people do not get blamed by the fellow Christians .
    I believe all the facts you present ,and I am glad that God is helping you to do so.

  17. ప్రభువైన యేసుక్రీస్తు యొద్ద ఇంకా డెలివరీ కాని చాల మెసేజేస్ ఉన్నాయి, ప్లీజ్ బ్రిన్గ్దెం.

  18. Exlnt Naveen brother…
    .whosoever preach another gospel are cursed ……

    Jesus said in
    Matthew 24:23
    Then if any man shall say unto you, Lo, here is Christ, or there; believe it not.
    ..Galatians(గలతీయులకు) 1:8
    8.మేము మీకు ప్రకటించిన సువార్తగాక మరియొక సువార్తను మేమైనను పరలోకము నుండి వచ్చిన యొక దూతయైనను మీకు ప్రకటించినయెడల అతడు శాపగ్రస్తుడవును గాక.
    Galatians 1:8
    But though we, or an angel from heaven, preach any other gospel unto you than that which we have preached unto you, let him be accursed.

    Yesu Prabhu ..bible lo tappa vere ye granthallo ledu …

    Isaiah(యెషయా గ్రంథము) 40:25
    25.నీవు ఇతనితో సమానుడవని మీరు నన్నెవనికి సాటి చేయుదురు? అని పరిశుద్ధుడు అడుగుచున్నాడు.

    Isaiah(యెషయా గ్రంథము) 46:5
    5.మేము సమానులమని నన్ను ఎవనికి సాటిచేయుదురు? మేము సమానులమని యెవని నాకు పోటిగా చేయు దురు?

    Jesus is matchless God …YESU Prabhu Ku sari sati yevvaru …kuda ledu…..

    Yesu Prabhu Quran lo ledu…kaani Muslims maa Quran lo kuda YESU unnadu ani varu brama padutu…itarulanu…brama pettadaniki prayatnistunnaru …

    Yesu Prabhu …vedalalo ledu….ye Hindu granthalalo kuda ledu…..

  19. మంచిది బ్రో,అన్యుల మార్గాల లో నడిచి సువార్తను భ్రష్ఠు పట్టిస్తున్నవారికి మంచి సమాధానం . గుడ్ మినిస్ట్రీ

  20. ముగింపు మాటలు ఒక్కొక్కరికి కావలసినంత ‌‌——–తీసుకోండి డాన్ అంటే డానె తిరుగులేదు

  21. its very clearly (అయ్య లార వాస్తవిక సంగతులు ఇలాగే ఉంటాయి) విని వేరు సువార్త ను ప్రకటించ కండి my dear shalem rajugaru

  22. villaki emaindhi brother christhu namani vaari midaki vadagandlu kurvali , bhukampalu Ravali , nashanam kavali , ani prayers​ chestharu ithara mathastulani rechagotetatu vedhalalo christu unnadantaru Esha inte shankarudu ane Chinna logic etla marchipoyaru , esha ante meening​ Daivam antunnaru, asalu vedhalalo Esha ani evarini pilustaro kuda teliyadu , villa ki maindu dhobindi brother

  23. సమస్త కపటముతోను సమస్త దుర్మార్గముతోను నిండినవాడా,అపవాది కుమారుడా,సమస్త నీతికి విరోధీ,నీవు ప్రభువు యొక్క తిన్నని మార్గములు చెడగొట్టుట మానవా? ఇదిగో ప్రభువు తనచెయ్యి నీమీద ఎత్తి యున్నాడు….. అపో:13:10-11

  24. We believe and follow the God who is righteous but when it comes to the point of correction why do I still find people who say as "sit and discuss with them" or "dont judge others or "stop talking about pastors by making videos on them" (in simple dont expose) and some says "dont blame ministries/persons who are saving souls" and so on. My point is – Are we all reading the same bible? If so, why are we not able to connect?
    we believe it's the spirit of God who unites us but why are we dividing ourselves?. Bcz we are not following the word but trying to defend people. The Word of God teaches us not to be LUKEWARM Christian, Do righteous judgment (most of time this is mis interpreted with cherry picking verse – Dont judge others) – Nothing do with darkness as we belong to LIGHT and expose the darkness, highlight is "some people have wrong assumption as congregation is saved by pastors by their ministry (salvation is a free gift of God – pastors are used as tool) above all follow the correct gospel as we were warned of wolves being in sheep clothes. I encourage people to read the word of God, dont follow the people. End of everything its between God and Us let's get right with Him … Naveen Anna 👏👏. God bless the entire team.

  25. Brother e video chupinchadam valla okka aathmalanu aien rakshincha galava ,aathmalanu balaparacha galava .shalem Raju garu nuvvu pettina video chupinchi a roje baptism echaru buradha challadam api mekku kudirithe ayana laga aathmalanu dhammunte rakshinchandi alochinchadi

  26. Nee saksham vini nenu balapadda brother.. nuvvu Kuda thirigi thirigi Malli grandhallo christhu vunnadu Anna kadiky vachinav kadhanna 🙏🙏🙏🙏🙏🙏

  27. Miru ante naku entho abhimanam sir thq so much sir miru eppudu elane devuni ghanaparachalani korukuntu praise the Lord sir.

  28. బ్రదర్ షాలెం రాజు గారు వీటిని ఉపయోగించి వేల ఆత్మలను ఆయన రక్షించాడు. మీరు ఎన్ని ఆత్మ ను రక్షించారు???? మీరు వీటిని ప్రస్తావించినందువల్ల ఏమన్నా ఆత్మలను ఆత్మలనురక్షించగల్గుతారా???

  29. కేవలం వ్యక్తి దూషణ కోసమే , వారికి అనుకూలంగా వున్నవాటిని చూపుతున్నారు. 78వ శతాబ్దపు శాలివాహను మాత్రమే వీరికి తెలుసేమో అంతముందున్న శాలివాహనుడు గురించి తెలుసుకోండి.Counter to this video
    https://youtu.be/6K1Dmeoddfg

  30. మభ్య పెట్టేవారి ని ప్రశ్నించే గళం ఇచ్చిన, దేవుని కే స్త్రోత్రం

Related Post